VIDEO: జిల్లాలో మొదలైన మొంథా తుఫాన్
అన్నమయ్య: జిల్లాలో సోమవారం వేకువ జాము నుంచే మొంథా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మదనపల్లెలో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉందదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల ముందే హెచ్చరికలు జారీ చేసింది. విద్యాసంస్థలకు ఐదు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల వద్ద హెచ్చరిక బోర్డులు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.