ఈ నెల 21న ఓపెన్ బాడీ బిల్డింగ్ ఫిజిక్ కాంపిటీషన్

ఈ నెల 21న ఓపెన్ బాడీ బిల్డింగ్ ఫిజిక్ కాంపిటీషన్

RR: షాద్‌నగర్ పట్టణంలోని బుగ్గారెడ్డి గార్డెన్‌లో ఈనెల 21న ఓపెన్ బాడీ బిల్డింగ్ ఫిజిక్ కాంపిటేషన్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డిని జిమ్ కాంపిటేషన్ నిర్వాహకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేను సన్మానించి ఆహ్వానించారు. నిర్వాహకులు మాట్లాడుతూ.. ఆహ్వానంపై వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.