అరసవల్లి ఆదిత్యుని ఆదాయం రూ.4,43 లక్షలు

SKLM: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు సాధారణ సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం ఆలయానికి రూ.4,83,021 ఆదాయం వచ్చింది. ఇందులో టికెట్లు ద్వారా రూ.2,10,500, విరాళాల ద్వారా రూ.1,08,351,ప్రసాదాల ద్వారా రూ.1,64,170 ఆదాయం లభించింది రెండు రోజులగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా స్వామివారిని భక్తులు తక్కువ సంఖ్యలో దర్శించుకున్నారు.