అకేపాటి సుభాషిణిపై ఫిర్యాదు
TPT: YCP నాయకులు తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్‌లో జనసేనకు చెందిన అకేపాటి సుభాషిణి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నేత వైఎస్ భారతిపై అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపించారు. ఆమెపై తక్షణ చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు తలారి రాజేంద్రతో పాటు కోటి, పుష్ప చౌదరి పాల్గొన్నారు.