మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా గోడపత్రిక ఆవిష్కరణ
MBNR: ఈ నెల 21వ తేదీన ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా జరగబోయే కార్యక్రమాన్ని సంబంధించి గోడ పత్రికను శనివారం ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్ద విజయ్ కుమార్ ముదిరాజ్, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు మెట్టుకాడి ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మత్స్యకారుల జీవితాలలో ముదిరాజ్ మహాసభ గణనీయ మార్పులు తీసుకొచ్చిందన్నారు.