మూడు గ్రామాల సర్పంచులు ఏకగ్రీవం

మూడు గ్రామాల సర్పంచులు ఏకగ్రీవం

NRML: మామడ మండలంలోని ఆరెపల్లి, వస్తాపూర్- రాంపూర్, బూరుగుపల్లి గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా నిలిచాయి. ఆరెపల్లి జంగిలి రాజవ్వ సర్పంచ్‌గా, మొత్తం పంచాయతీ పూర్తిగా ఏకగ్రీవం. వస్తాపూర్- రాంపూర్ భూమాభాయి సర్పంచ్, సంతోష్ ఉపసర్పంచ్‌గా గ్రామస్తులు ఏకగ్రీవం చేశారు. బూరుగుపల్లిలో నాగుల భూమన్న సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. కాగా అధికారిక ప్రకటన వెలువడాల్సిఉంది.