VIDEO: నీట మునిగిన తహససీల్దార్ కార్యాలయం

VIDEO: నీట మునిగిన తహససీల్దార్ కార్యాలయం

W.G: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో బుధవారం కురిసిన భారీ వర్షానికి తణుకు తహసీల్దార్ కార్యాలయం నీట మునిగింది. దీంతో వర్షపు నీటిలోనే సిబ్బంది విధులకు హాజరయ్యారు. తరుచూ వర్షాలకు కార్యాలయంలో వర్షపు నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఉద్యోగులు, ప్రజలు వాపోతున్నారు.