కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ ఎమ్మిగనూరు విజన్ - స్వర్ణాంధ్ర కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి
✦ ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాముల జయంతి వేడుకలు
✦ దేవమాడలో రైతన్నా- మీకోసం కార్యక్రమం
✦ కర్నూలు జిల్లాలో గ్యాస్ కొరత లేదు: JC నూరుల్ ఖమర్