అమెరికాలో గవర్నర్‌గా హైదరాబాద్ వాసి

అమెరికాలో గవర్నర్‌గా హైదరాబాద్ వాసి

అమెరికాలోని వర్జీనియా స్టేట్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా గజాలా హష్మీ విజయం సాధించారు. ప్రస్తుతం వర్జీనియా సెనెటర్‌గా ఉన్న గజాలా.. రిచ్‌మండ్‌లోని వర్జీనియా కామన్వెల్త్ వర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆమె 1964లో HYD మలక్‌పేటలో జన్మించారు. 4 ఏళ్ల ప్రాయంలో కుటుంబం అమెరికాకు వెళ్లింది. ప్రస్తుతం గజాలా వర్జీనియా ఎల్జీగా ఎన్నిక కావడం విశేషం.