VIDEO: గ్యాస్ కోసం క్యూ కట్టిన లబ్ధిదారులు
ASF: కౌటాల మండలంలో గ్యాస్ కొరత ఉందని పుకార్లు విన్న లబ్ధిదారులు ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద క్యూ కట్టారు. వివిధ గ్రామాల నుంచి ఒక్కసారిగా ప్రజలు తరలిరావడంతో రద్దీ ఏర్పడింది. గ్యాస్ కొరత లేదంటూ అధికారులు ఎన్నిసార్లు చెప్పిన ప్రజలు అదనపు గ్యాస్ నింపి ఉంచుతున్నారు. గ్యాస్ కొరత లేదని, ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని అధికారులు సూచించారు.