'సీఎం సహాయనిధి ద్వారా పేదలు మెరుగైన వైద్యం పొందాలి'

'సీఎం సహాయనిధి ద్వారా పేదలు మెరుగైన వైద్యం పొందాలి'

HYD: సీఎం సహాయనిధి ద్వారా పేదలు మెరుగైన వైద్యం పొందాలని MLA మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం నియోజకవర్గ పరిధిలోని వినాయక్ నగర్ డివిజన్‌కు చెందిన లబ్ధిదారులకు మంజూరైన LOC పత్రాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో వినాయక్ నగర్ డివిజన్ అధ్యక్షుడు తులసి సురేష్ ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ గుప్తా తదితరులు పాల్గొన్నారు.