ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

➦ తూర్పు నాయుడుపాలెంలో పెన్షన్‌లను పంపిణీ చేసిన మంత్రి డోల బాల వీరాంజనేయ
➦ బల్లిపల్లి‌లో ట్రిపుల్ ఐటీ కళాశాల నిర్మించే ప్రాంతాన్ని పరిశీలించిన MLA  ఉగ్ర నరసింహారెడ్డి 
➦ కనిగిరిలో నేటి నుంచి పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలు: డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్
➦ హనుమంతునిపాడు మండలంలో టీడీపీని వీడి వైసీపీలోకి చేరిన 15 కుటుంబాలు