క్యాన్సర్ బాధితుడికి CMRF చెక్కు అందజేత

క్యాన్సర్ బాధితుడికి CMRF చెక్కు అందజేత

KDP: క్యాన్సర్‌తో బాధపడుతున్న గులాబ్ జాబున్ కుటుంబానికి MLA రెడ్డెప్పగారి మాధవిరెడ్డి అండగా నిలిచారు. ఆర్థిక ఇబ్బందులతో చికిత్స చేయించుకోలేకపోతున్నామని కుటుంబం విజ్ఞప్తి చేయడంతో ఆమె వెంటనే స్పందించి కేవలం 72 గంటల్లోనే CMRF LOC మంజూరు చేయించారు. TDP పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డితో కలిసి బాధిత కుటుంబానికి చెక్కును ఇవాళ అందజేశారు.