VIDEO: పాక్‌లో 'మహావతార్ నరసింహ' స్క్రీనింగ్

VIDEO: పాక్‌లో 'మహావతార్ నరసింహ' స్క్రీనింగ్

యానిమేషన్ మూవీ 'మహావతార్ నరసింహ' బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతేకాదు ఆస్కార్ రేసులో నిలిచింది. అయితే ఈ సినిమా పాకిస్తాన్‌లో ప్రదర్శించబడటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. కరాచీలోని చారిత్రాత్మక స్వామి నారాయణ ఆలయంలో ఈ మూవీని ప్రత్యేకంగా ప్రదర్శించగా.. వందలాది మంది ప్రజలు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.