రాజగోపాల్ రెడ్డిపై మరో ప్రచారం

NLG: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మరో చేర్చ నడుస్తోంది. MLA రాజగోపాల్ రెడ్డి 25 మంది ఎమ్మెల్యేలతో రహస్య సమావేశం నిర్వహించారని, ఈటలతో కలిసి కొత్త పార్టీ పెడుతున్నారని అందుకే ఎమ్మెల్యేలను కలిశారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై MLA స్పందిస్తూ.. ఆ ప్రచారం అబద్దం అని సీఎం రేవంత్ రెడ్డితో తనకు క్లాషెస్ ఉన్నప్పటికీ పార్టీలో చీలిక తెచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.