జిల్లాలో వర్షపాతం వివరాలు

జిల్లాలో వర్షపాతం వివరాలు

ఏలూరు: జిల్లా పరిధిలో గడచిన 24 గంటల్లో కురిసిన వర్షపాతం నమోదు వివరాలను వాతావరణ శాఖ అధికారులు బుధవారం వెల్లడించారు. అత్యధికంగా ముదినేపల్లి మండలంలో 115.2 మిల్లీమీటర్లు, అత్యల్పంగా భీమడోలు మండలంలో 0.2 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. జిల్లాలో 28 మండలాలకు 8 మండలాలలో వర్షం కురవలేదన్నారు. మొత్తం 405.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యిందనట్లు పేర్కొన్నారు