నేడు సింగరేణి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

నేడు సింగరేణి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

PDPL: సింగరేణి ఆధ్వర్యంలో రామగుండంలోని లింగాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఆర్జీ -1 జీఎం లలిత్ కుమార్ తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ శిబిరంలో సీజనల్ వ్యాధులైన జ్వరం వంటి వాటికి వైద్య పరీక్షలు చేసి, మందులు అందిస్తారు. లింగాపూర్ గ్రామస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.