సోషల్ మీడియా దుష్ప్రచారాలపై మహిళల ర్యాలీ

సోషల్ మీడియా దుష్ప్రచారాలపై మహిళల ర్యాలీ

GNTR: సోషల్ మీడియాలో మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరులో బుధవారం భారీ ర్యాలీ జరిగింది. నాజ్ సెంటర్ నుండి రమేష్ హాస్పిటల్ వరకు విద్యార్థులు, వైద్యులు పాల్గొన్న ఈ ర్యాలీలో, మహిళలపై డిజిటల్ హింసకు పాల్పడుతున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.