యజ్ఞ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న MLA

యజ్ఞ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న MLA

ASF: కాగజ్ నగర్ పట్టణంలోని గాయత్రి మందిరంలో గత 2 రోజులుగా జరుగుతున్న 24 కుండముల గాయత్రి మహా యజ్ఞ పూర్ణాహుతి కార్యక్రమంలో MLA హరీష్ బాబు ఆదివారం పాల్గొన్నారు. MLA మాట్లాడుతూ.. గాయత్రి పరివారం గొప్ప ఆధ్యాత్మిక సమూహంగాఎదిగి ప్రజల్లో వైదిక, ఆధ్యాత్మిక సౌరభాలను పెంపొందిస్తుందని తెలియజేశారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.