దుబ్బగుంపు గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణుల ప్రచారం

KMM: మహబూబాబాద్ పార్లమెంట్ BRS పార్టీ అభ్యర్థి మాలోత్ కవితక్క గెలుపు కోసం జానంపేట గ్రామపంచాయితీలోని దుబ్బగుంపు గ్రామంలో శుక్రవారం పార్టీ శ్రేణులు ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి డోర్ స్టిక్కర్స్ పాంప్లెట్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా BRS పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.