ప్రమోషన్ కోసం ఎదురుచూసేవాళ్లం: పవన్

ప్రమోషన్ కోసం ఎదురుచూసేవాళ్లం: పవన్

AP: అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. 'గత ప్రభుత్వంలో కోల్పోయిన కాలం తీసుకురాలేం. 6 వేల మంది మూడేళ్లుగా విలువైన సమయం కోల్పోయారు. కార్యక్రమంలో లోకేష్ లేని లోటు కనిపిస్తోంది. మా నాన్న కానిస్టేబుల్‌గా పనిచేసిన సమయంలో.. ప్రమోషన్ కోసం మేం ఎదురుచూసేవాళ్లం' అని పవన్ పేర్కొన్నారు.