ప్రజల సమస్యలను పరిస్కరిస్తున్న మాజీ మంత్రి దామోదర్ రెడ్డి

SRPT: జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి నివాసంలో ఆదివారం నిర్వహించిన ప్రజాదర్బార్‌కు నియోజకవర్గ ప్రజలు వారి సమస్యలను తెలిపేందుకు తరలివచ్చారు. ఈ మేరకు దామోదర్ రెడ్డి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని సంబంధిత ఆయా శాఖల అధికారులకు అక్కడి నుంచే ఫోన్లో తెలియజేసి సమస్యను పరిష్కరించాలని కోరారు.