హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ ఉప్పల్ లో IPL మ్యాచ్.. అర్థరాత్రి 12 గంటల వరకు మెట్రో సేవలు పొడగింపు
✦ పంజాగుట్టలో న్యాయవాది సుబ్బారావుపై కేసు నమోదు
✦ చంచల్ గూడలో దారుణ హత్యకు గురైన గుర్తు తెలియని వ్యక్తి
✦ హైదారాబాద్‌లో అక్రమ గ్యాస్ సిలిండర్ల పై అధికారుల కొరడా