VIDEO: కళ్యాణోత్సవ విగ్రహాలకు అభిషేకం

VIDEO: కళ్యాణోత్సవ విగ్రహాలకు అభిషేకం

MDK: తూప్రాన్ పట్టణంలోని గీతా మందిరంలో కళ్యాణోత్సవ విగ్రహాలకు అభిషేకం నిర్వహించారు. పట్టణంలోని పురాతన రామాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గీతా మందిరంలో హనుమత్ లక్ష్మణ సమేత సీతారామచంద్ర స్వాములకు గీతా మందిరంలో అభిషేకం నిర్వహించారు. అభిషేక కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు