నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

WGL: పర్వతగిరి విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని విద్యుత్త్ వినియోగదారులు పర్వతగరి పట్టణంలో శనివారం రోజున విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని విద్యుత్ ఏడిఈ తిరుపతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సబ్ స్టేషన్ మరమ్మత్తుల వలన ఉదయం 8 గంటల నుండి 11గంటల వరకు విద్యుత్ అంతరాయం కలుగుతుందని కావున పర్వతగరి విద్యుత్ వినియోగదారులు సహకరించాలి.