VIDEO: తొలగించిన ఉద్యోగికి మద్దతుగా దీక్షలు..!

VIDEO: తొలగించిన ఉద్యోగికి మద్దతుగా దీక్షలు..!

KDP: తొలగించిన మున్సిపల్ ఉద్యోగి వెంకటేశ్వర్లును తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ CITU ఆధ్వర్యంలో అప్కాస్ ఉద్యోగులు రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. ఆదివారం కూడా రిలే దీక్షను కొనసాగించారు. టీ హోటల్ వ్యాపారి గోవింద రెడ్డి ఫిర్యాదు మేరకు, జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి వెంకటేశ్వర్లును ఉద్యోగం నుంచి తొలగించారు.