VIDEO: భూ సమస్యను పరిష్కారించిన కలెక్టర్
అన్నమయ్య: రామసముద్రం మండలం చెంబకూరు గ్రామానికి చెందిన ఎం. వెంకటేష్‌కు చెందిన 3.25 ఎకరాల భూమిపై సుమారు 15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు పరిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటేష్ జిల్లా పాలన యంత్రాంగానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.