పోరుమామిళ్లలో దుకాణాలపై విజిలెన్స్ తనిఖీలు

పోరుమామిళ్లలో దుకాణాలపై విజిలెన్స్ తనిఖీలు

KDP: పోరుమామిళ్లలోని 10 దుకాణాలపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, లీగల్ మెటలజీ అధికారులు దాడులు చేశారు. ఇక్కడి దుకాణాలు అక్రమాలకు నిలయంగా మారినట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయన్నారు. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీసీడీవో గీతా వాణి ఆధ్వర్యంలో దాడులు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రతి వస్తువు నాణ్యమైందిగా ఉండాలని ప్రజలకు హాని కలిగించే విధంగా ఉండకూడదన్నారు.