చెడిపోయిన బోరు రిపేరు చేయించిన కైన్సిలర్

చెడిపోయిన బోరు రిపేరు చేయించిన కైన్సిలర్

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని 7 వార్డు కాలనీలో బోరు చెడిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వార్డు కౌన్సిలర్ నిమ్మల రమేష్ స్పందించి సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకుని దగ్గరుండి బోరును రిపేరు చేయించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. కాలనీలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని రమేష్ సూచించారు.