ఉమ్మడి తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ గోదావరి ఉగ్రరూపం.. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
✦ రావులపాడు గ్రామంలో మద్యం మత్తులో ఘర్షణ.. యువకుడిపై కత్తితో దాడి
✦ సైకిల్ ర్యాలీలో పాల్గొన్న కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్
✦ గోకవరంలో పేకాటాడుతున్న 14మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
✦ పోలినాటివారిపేటలోని ప్రాథమిక పాఠశాలలో ఇద్దరే విద్యార్థులు.. ఒకటే టీచర్