డా. తుమ్మల దేవరావుకు బి.ఎన్. శాస్త్రి పురస్కారం
NRML: నిర్మల్‌కు చెందిన చరిత్ర పరిశోధకుడు డా. తుమ్మల దేవరావుకు తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రకటించిన బి.ఎన్. శాస్త్రి ధర్మనిధి పురస్కారం లభించింది. ఈ నెల 17న హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో రూ.5 వేల నగదు, జ్ఞాపికతో సత్కరించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రముకులు వారిని ఘనంగా అభినందించి సత్కరించారు.