చందుపట్లలో బీఆర్ఎస్ పార్టీ జోరుగా ప్రచారం

చందుపట్లలో బీఆర్ఎస్ పార్టీ జోరుగా ప్రచారం

NLG: చందుపట్ల మేజర్ గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఇమడపాకలక్ష్మీ వెంకన్న మరియు పార్టీ బలపరచిన వార్డు సభ్యులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్‌ఛార్జులు రాచకొండ వెంకన్న గౌడ్, అమీర్ పాషా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ, పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.