BREAKING: నిరుద్యోగులకు GOOD NEWS

TG: రాష్ట్రంలో వైద్యశాఖలో 1,623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లోని ఆసుపత్రుల్లో 1,616, ఆర్టీసీ ఆసుపత్రుల్లో 7 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సెప్టెంబర్ 8 నుంచి 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.