బోర్డు పరీక్షల్లో చాట్‌జీపీటీతో చీటింగ్
బోర్డు పరీక్షల్లో విద్యార్థులు చాట్‌జీపీటీతో చీటింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో ఇటీవల జరిగిన 10, 12వ తరగతి పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. పలు జిల్లాల్లో ఎగ్జామినేషన్ సిబ్బంది మాస్ కాపీయింగ్‌కు విద్యార్థులకు సాయం చేశారు. చాట్‌జీపీటీతో చీటింగ్‌కు పాల్పడటంతో 81 మందిపై వేటు వేశారు.