ఎన్టీఆర్ స్టేడియంలో ఆధ్యాత్మిక కార్యక్రమం

ఎన్టీఆర్ స్టేడియంలో ఆధ్యాత్మిక కార్యక్రమం

HYD: సిక్కుల గురువు శ్రీ గురు తేగ్ బహదూర్ జీ 350వ శతాబ్ది వేడుకలు ఎన్టీఆర్ స్టేడియంలో గురుద్వార సీతాఫల్‌మండి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హింద్ ది చాదర్ గురు తేగ్ బహదూర్ జీ చేసిన పరమత్యాగాన్ని స్మరించుకుంటూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సిక్కు మతస్థులు హాజరయ్యారు.