ALERT.. ఏ క్షణమైనా కట్ట తెగే ఛాన్స్!

ALERT.. ఏ క్షణమైనా కట్ట తెగే ఛాన్స్!

HYD: నగరానికి తాగునీరందించే సింగూరు రిజర్వాయర్ ప్రమాదంలో పడింది. డ్యామ్ ఎగువ ప్రాంతంలో మరమ్మతులు చేయకపోతే ఆనకట్ట తెగే ప్రమాదముందని నిపుణుల కమిటీ తేల్చింది. ఇదిలా ఉండగా రిజర్వాయర్‌లో 517.8 మీటర్ల వరకు నీటిని నిల్వ చేయొచ్చు. భగీరథ అవసరాల కోసం 520.5M వరకు నిల్వచేసుకోవచ్చని 2017లో ప్రభుత్వం GO ఇచ్చింది. ఇటీవల 522M వరకు నీటిని స్టోర్ చేయడంతో ఏ క్షణమైనా కట్ట తెగే ఛాన్స్ ఉంది.