నిరుద్యోగ యువతను మోసం చేశారు: AISF

నిరుద్యోగ యువతను మోసం చేశారు: AISF

GNTR: యువగళం పాదయాత్ర ద్వారా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న మంత్రి లోకేశ్ నిరుద్యోగ యువతను మోసం చేశారని AIYF రాష్ట్ర సహాయ కార్యదర్శి వలి అన్నారు. గుంటూరు కొత్తపేట AIYF కార్యాలయంలో శుక్రవారం వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నిరుద్యోగ యువతకు రూ. 3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని మాట తప్పారన్నారు.