పవర్ లిఫ్టింగ్ పోటీలో సత్తాచాటిన అఖిల

పవర్ లిఫ్టింగ్ పోటీలో సత్తాచాటిన అఖిల

WGL: ఈనెల 18, 19 HYD సనత్ నగర్‌లో తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్, సీనియర్ విభాగాలలో పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి. ఈ పోటీలలో నర్సంపేటకు చెందిన సారుగు అఖిల పాల్గొని 76 కిలోల విభాగంలో ప్రతిభను కనబరిచి, రెండవ స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించింది. ఈ సందర్భంగా నర్సంపేట ఏసీపీ పున్నం రవీందర్ రెడ్డి అఖిలను ఈరోజు ప్రత్యేకంగా అభినందించారు.