VIDEO: బనకచర్ల ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆపాలి

SRPT: బనకచర్ల ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆపాలని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సీతయ్య డిమాండ్ చేశారు. ఇవాళ తుంగతుర్తిలో చేపట్టిన నిరసన దీక్షలో పాల్గొని మాట్లాడారు. ఆ ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. ఎస్సారెస్పీ కాల్వల ద్వారా కాళేశ్వరం జలాలను వెంటనే విడుదల చేసి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు.