VIDEO: గ్రామాల్లో భవనాల కొరత
NRPT: ధన్వాడ మండలంలోని మందిపల్లి, తండాలకు సొంత భవనాలు లేక అద్దె గదుల్లోనే పాలన సాగుతోంది. వర్క్ ఐడీలు రద్దు కావడంతో భవన నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు స్పందించి ఐడీలను పునరుద్ధరించి, త్వరగా సొంత భవనాలు పూర్తి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.