సుల్తానాబాద్ తహసీల్దార్‌గా సిరిపురం గిరి

సుల్తానాబాద్ తహసీల్దార్‌గా సిరిపురం గిరి

PDPL: సుల్తానాబాద్ మండలం తహసీల్దార్ (ఇన్ఛార్జ్)గా సిరిపురం గిరి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్, స్టాఫ్ సభ్యులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ప్రజలకు పారదర్శక, వేగవంతమైన సేవలను అందించేందుకు కృషి చేస్తానని సిరిపురం గిరి అన్నారు. మండలంలోని అన్ని రెవెన్యూ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తానని ఆయన పేర్కొన్నారు.