VIDEO: '116 మంది పిల్లలను పొట్టన పెట్టుకున్నావు'

VIDEO: '116 మంది పిల్లలను పొట్టన పెట్టుకున్నావు'

HYD: రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో వివిధ కారణాలతో 116 మంది గురుకుల విద్యార్థులు మృతి చెందారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. 116 మంది పిల్లలను పొట్టన పెట్టుకున్నావని, విద్యార్థులు మృతి చెందిన కూడా కనువిప్పు కలగటం లేదా అని CM రేవంత్‌ను ప్రశ్నించారు. మాజీ CM KCR ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు జరగలేదని, ఇప్పుడు ఇలా అవుతుందని ఓ తల్లి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు.