'యుద్ధంలోకి అమెరికాను ట్రంప్ లాగుతున్నారు'

'యుద్ధంలోకి అమెరికాను ట్రంప్ లాగుతున్నారు'

యుద్ధంలోకి అమెరికాను ట్రంప్ లాగుతున్నారని ఆ దేశ మాజీ ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ మండిపడ్డారు. ఇరాన్‌లో పాలన మార్పు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. యుద్ధం కోసం అమెరికా దళాలకు హాని కలిగిస్తున్నారని చెప్పారు. కాగా ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడి వల్ల ఆ దేశ సుప్రీం ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే.