ఎక్సైజ్ శాఖ మంత్రిని కలిసిన TDP ఇన్‌ఛార్జ్

KDP: ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను బుధవారం పులివెందుల నియోజకవర్గ TDP ఇన్‌ఛార్జ్ మా రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి( బీటెక్ రవి) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పులివెందుల నియోజకవర్గంలోని పలు సమస్యలను మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి పులివెందుల నియోజకవర్గ సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.