VIDEO: విశాఖ చేరుకున్న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్
VSP: భారత నౌకాదళం యుద్ధ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ అత్యాధునిక INS తరగిరిని జాతికి అంకిత చేసేందుకు శుక్రవారం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖ చేరుకున్నారు. నేవీ చీఫ్‌తో పాటు, ఇతర ముఖ్య అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ నుంచి నేరుగా INS డేగాకు బయలుదేరి వెళ్లారు.