ఉపాధ్యాయుల క్రీడల పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే కందుల
ప్రకాశం: మార్కాపురం జడ్పీహెచ్ బాలుర పాఠశాలలో ఉపాధ్యాయుల క్రీడల పోటీలను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రారంభించారు. ఏపీ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆలోచన కారణంగా ఈ కార్యక్రమంలో రూపుదిద్దుకుందన్నారు.