విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ సింహాచలం చందనోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన హోంమంత్రి అనిత
✦ విశాఖలో స్కూటీని ఢీకొన్న బస్సు.. మహిళ మృతి
✦ అచ్యుతాపురంలో KGBVని సందర్శించిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్
✦ రాంబిల్లి మండలం దిమిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం