రాష్ట్రంలో వణికిస్తున్న చలి

రాష్ట్రంలో వణికిస్తున్న చలి

TG: రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగింది. ఈ ఏడాదిలోనే అతితక్కువ ఉష్ణోగ్రతలు ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో నమోదయ్యాయి. ఆసిఫాబాద్‌లోని గిన్నెధరిలో 6.1 డిగ్రీలు నమోదు కాగా.. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్‌లో 6.3 డిగ్రీలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మరో మూడు రోజులపాటు చలి తీవ్రత కొనసాగనుంది.