మత్స్యకారులకు నిత్యవసర సరుకులు పంపిణీ
W.G: మొంథా తుఫాన్ ప్రబావంతో రాష్ట్రంలోని తీర ప్రాంతాలన్నీ భారీ నష్టాన్ని చవిచూశాయి. పాలకొల్లు నియోజకవర్గం దొడ్డిపట్ల గ్రామంలో తుఫాన్ వల్ల నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు మంగళవారం మంత్రి నిమ్మల రామానాయుడు ప్రభుత్వ సాయం కింద 50 కేజీల బియ్యం, 5 రకాల నిత్యవసర సరుకులు చొప్పున పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభూతం ఎల్లప్పుడూ రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకై కృషి చేస్తుందన్నారు.