రేపటి ప్రజావాణి రద్దు: కలెక్టర్ రాజర్షి షా
ADB: ఈ నెల 6న నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయటం జరిగిందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదివారం తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి బజార్హత్నూర్ మండలం పిప్రి గ్రామ పర్యటన నేపథ్యంలో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి సహకరించాలని ఆయన కోరారు.